AAI Vacancies Out 2026:
Airport Authority of India – AAI నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించిన కన్సల్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
NOV 10th తేదీ వరకు దరఖాస్తులు అనేది ఆన్లైన్ విధానంలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మనకు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అయితే లభిస్తుంది. ఇందులో టోటల్ గా 17 వేకెన్సీస్ అనే అందుబాటులో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్టును అనుసరించుకొని మీకు Diploma / Degree అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే లభిస్తుంది.
AGE:
ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మీకు కనీసం వయస్సు 18 మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే కనక మీకు పోస్ట్ అనుసరించుకొని 30 35 40 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Qualification :
ఎయిర్పోర్ట్లో విడుదల చేసిన కన్సల్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే డిప్లమా లేదా డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే అనిపిస్తుంది.
Vacancies :
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా 17 వేకెన్సీస్ తో మనకు కన్సల్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది గమనించాలి.
Salary :
ఈ యొక్క ఏర్పోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు జీతం అనేది ₹70,000/- సుమారుగా పొందే అవకాశం అయితే ఉంటుంది.
Selection process :
ఎయిర్పోర్ట్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి దాని ఆధారంగానే ఫైనాన్సు ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 7th
Apply End : Nov 10th
Apply Process :
AAI సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.