8th అర్హత తో పోస్టల్ జాబ్స్ || Post Office Skilled Artisan Notification 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Office Skilled Artisan Notification 2026:

పోస్ట్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే కనుక ఇండియన్స్ కోసం స్కిల్ ఆర్టిసి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

Post Office Skilled Artisan Notification 2026

మరి ఈ ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ పెట్టే వాళ్ళకి కనీసం ఎనిమిదవ తరగతి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నట్లు అయితే కనుక అప్లై చేయొచ్చు.

మరి పోస్టల్ సెలెక్ట్ అయిన వాళ్లతో దాదాపు 20,000 వరకు కూడా సుమారుగ జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇక సెలక్షన్ చూస్తున్నట్లయితే గనుక నీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఒక పరీక్ష ఏదైతే నిర్వహించే దాని ఆధారంగా సెలక్షన్ చేయడం కూడా జరుగుతుంది.

AGE:

పోస్ట్ ఆఫీస్ విడుదల చేసినటువంటి స్కిల్ ఆర్టీసీ పోస్టులకు అప్లై చేయాలంటే కనీస వయసు 18 దాటాలి గరిష్ట వయసు 30 ఎంచుకుంటూ ఉన్నట్లయితే వాళ్ల అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు అప్లై చేయాలంటే అభ్యర్థులకు కనీసం 8వ తరగతి విద్యార్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

Vacancies :

పోస్ట్ ఆఫీస్ లో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు స్కిల్ artisan అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగలకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎస్ సెలెక్షన్ జరిగినట్లయితే సుమారుగా మీరు ₹19900/- to ₹63,200/- సుమారుగా జీతం పొందే అవకాశం అనేది లభిస్తుంది.

Selection process :

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే గనక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకి ఎగ్జామ్తో పాటిస్తే నిర్వహించి దాని ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply End : Nov 30th

Apply Process :

పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన కిషోర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!