తపాలా శాఖ లో జాబ్స్ || India Post Staff Car Driver Notification 2026 || Latest 10th Base Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post Staff Car Driver Notification 2026:

పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక staff కార్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క ఉద్యోగలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రూప్-సి నాన్ గెజిటెడ్ నాన్ ministerial పోస్టులు.

10th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ₹19900/- చాటింగ్ చేతమైతే మనకు లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 30 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్ విధానం  chance ఇవ్వడం జరిగింది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళందరికీ కూడా వయస్సు విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయంలోకి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం నీకు పదవ తరగతి విద్య రహత కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. దీనితోపాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా నీకు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది మరియు మోటార్ వెహికల్ సంబంధించినటువంటి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం.

Vacancies :

పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ చేసుకున్నట్లయితే టోటల్గా 24 పోస్టులతో మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ అనే జాబ్స్ రిలీజ్ చేస్తారు.

Salary :

పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయం చూసినట్లయితే ₹38,000/- స్టార్టింగ్ జీతం మీకు లభిస్తుంది గమనించాలి.

Selection process :

పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్లందరికీ కూడా మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే గనక మీకు మొదటి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సాలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply End : Nov 30th

Apply process :

పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!