గ్రామీణ గుమస్తా జాబ్స్ || CUSB Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CUSB Recruitment 2026:

Central University of South Bihar – CUSB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరు, లేబరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టాలంటే నవంబర్ 7వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని చివరి తేదీ డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

నిద్ర భాగంగా మనకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఎక్సమ్ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తారు. వీటికి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

AGE:

CUSB నుండి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు 5 నవంబర్ 2026 నాటికి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

CUSB నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక తప్పకుండా మీకు ANY DEGREE కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

CUSB నుండి ఇప్పుడే మనకు ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరు, లేబరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

CUSB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక విడుదల చేసిన ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు జీతం వచ్చేసరికి సుమారుగా ₹19900/- to ₹67700/- మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

CUSB సెలక్షన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాకుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Important Dates:

Apply Start : Nov 7th

Apply End : Dec 7th

Apply Process :

CUSB నుండి Official Website open చేసి అప్లై చేయచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!