IOCL లో 500 జాబ్స్ || IOCL Pipelines Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Pipelines Notification 2026:

Indian Oil Corporation Limited – IOCL నుండి ఇప్పుడే మనకు 500 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాలలో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే గనుక ఎలక్ట్రికల్ తెలియక మనికేషన్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ దీనితోపాటు మెకానికల్ అలాగే అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వీటితోపాటుగా అకౌంటెంట్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో కూడా వేకెన్సీ అందుబాటులో ఉన్నాయి.

ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ ఆరవ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 12th, Any Degree, Diploma అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు.

AGE:

IOCL సంబంధించిన పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు మధ్యలో వయసు అనేది 30 నవంబర్ 2026 నాటికి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

IOCL సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th, Any Degree, Diploma వంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

IOCL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ మనకు 500 పోస్టులు తో అప్రెంటిస్ విధానంలో వివిధ రకాల పోస్టులు విడుదల చేశారు. ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు ఇతర విభాగాలలో కూడా వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి.

Salary :

IOCL సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అయితే ఉంది అయితే వీటికి సంబంధించి మనకు అప్రెంటిస్ పోస్టులు కాబట్టి సుమారుగా మీరు ఒక 15 వేల రూపాయల వరకు కూడా జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

IOCL సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే జాబ్ సెలక్షన్లో చూసుకున్నట్లయితే ఏ విధమైన ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మనకు మెరిట్ లిస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 6th

Apply End : Dec 5th

Apply Process :

IOCL సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ముందుగా నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ మరియు అర్హతలు ఎలిజిబిలిటీ మొత్తం అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ విధానంలోనే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు.

Official Notification

Apply Online

Official website

Leave a Comment

error: Content is protected !!