APPSC Deputy Tahsildar Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించిన డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 44 వేలకు పైకాన్ని నెలవారీ జీతాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఇదొక మంచి విషయం గా మనం చెప్పచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తులు పెట్టాలి అనుకుంటే మనకు నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం లభిస్తుంది.
AGE:
ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసినటువంటి డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసిల్దార్ అనే ఉద్యోగాలకి అప్లై చేసుకుని అభ్యర్థులకు తప్పకుండా మీకు గ్రాడ్యుయేషన్ అనేది చేసినట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఏపీపీఎస్సీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 203 గ్రూప్ టు డిప్యూటీ తహసిల్దార్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఏపీపీఎస్సీ డిప్యూటీ తహసిల్దార్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకున్నట్లయితే కనుక మనకు ₹44570/- నుండి జీతాలు అనేవి మొదలవుతాయి.
Selection process :
ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates:
Apply Start : Nov 10th
Apply End : Dec 12th
Apply Process :
APPSC సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని మీరు అయితే అప్లికేషన్ పెట్టొచ్చు.