APPSC Group 2 Notification 2026:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC నుండి ఇప్పుడే మనకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అయితే నోటిఫికేషన్ ద్వారా మనకు ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే 720 పోస్ట్లు అయితే మాకు విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ ప్రతి నుంచి డిసెంబర్ 11 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించే అవకాశం ఇవ్వడం జరిగింది.

అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా 18 నుంచి గరిష్టంగా మీకు 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేయొచ్చు. సెలక్షన్ లో కూడా మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చూస్తారు తర్వాత మూడు వెరిఫికేషన్ ఉంటుంది.
AGE:
APPSC Group 2 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏజెంట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC Group 2 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసుకుంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఆప్యాయతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Vacancies :
APPSC Group 2 సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 720 పోస్టులు ఉన్నాయి. వీటిలో మనకు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ వేపాకంలో 471 మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 వేకెన్సీస్ ఉన్నాయి.
ఇందులో భాగంగా మనకే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అలాగే జిఎస్టి ఆఫీసర్ రిజిస్టర్ రారు డిప్యూటీ తహసిల్దార్ డిప్యూటీ ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ రిజిస్టర్ఆరు వంటి పలు రకాల ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి.
Salary :
APPSC Group 2 ఉద్యోగాలకు జీతం విషయానికి వచ్చినట్లయితే గనక సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి పోస్టును అనుసరించుకొని 25 వేల నుంచి 45 వేల మధ్యలో జీతాలు అయితే పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
APPSC Group 2 సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదట మనకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది తరువాత మనకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్ సి టెస్ట్ ఉంటుంది తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates:
Apply Start : Nov 10th
Apply End : Dec 11th
Apply Process :
APPSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.