గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్స్ || AP Govt General Hospital Notification 2026 || 8th Base Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Govt General Hospital Notification 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి సంబంధించిన ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్, యోగ తెరపిస్తూ, పీర్ ఎడ్యుకేటర్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

8th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 47 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. 25 వేలకు పైగా నీ జీతం పొందే ఛాన్స్ ఉంది కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి నవంబర్ 17 నుంచి నవంబర్ 26 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అందరికి సంబంధించిన సెలక్షన్లో మెరిట్ ఆతరంగానే సెలక్షన్ ఉంటుంది ఎలాంటి ఎక్సమ్ లేదు.

AGE:

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 5 Years

Qualification :

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 8th, 10th, 12th, Any Degree వంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి టోటల్గా మనకు 10 పోస్టులకు సంబంధించిన ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్, యోగ తెరపిస్తూ, పీర్ ఎడ్యుకేటర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక 17,000 నుంచి 25 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించి వంద మార్కులకు ఎలాంటి ఎక్సమ్ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 21th

Apply End : Nov 26th

Apply Process :

ముందుగా మీరు ఆఫీసుల్లో నంద్యాలకు సంబంధించి అంటే కర్నూలుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో దరఖాస్తును మీరు ఫీల్ చేయడంతో పాటు అవసరమైన ఆందోపత్రాలను జోడించి మీరు ఇచ్చిన గొడవలోపు సంబంధిత అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Address : superintendent, government General Hospital, Kurnool.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!