ఎప్పుడో కానీ ఈ జాబ్స్ రావు || NIPER Non Teaching Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIPER Non Teaching Jobs 2026:

National Institute of Pharmaceutical education and research – NIPER నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 12వ తరగతి విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు 45 వేల రూపాయల సుమారుగా జీతం పొందే అవకాశం కూడా లభిస్తుంది. కావున అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అయితే తెలుసుకొని ముందుకు.

AGE:

National Institute of Pharmaceutical education and research – NIPER ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే దీనికి సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 27 మరియు 40 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

National Institute of Pharmaceutical education and research – NIPER సంబంధించిన ఉద్యోగాలకు అర్హతలు చూసుకున్నట్లయితే కనుక మీకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి  12th / Any Degree అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

National Institute of Pharmaceutical education and research – NIPER ద్వారా మనకు నాన్ టీచింగ్ విభాగంలో సిస్టం ఇంజనీరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, accountant, junior Hindi translator, junior technical assistant విభాగాలలో మనకు  06 వేకెన్సీస్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది.

Salary :

National Institute of Pharmaceutical education and research – NIPER నుండి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కి ఎంపికైన వాళ్ళందరికీ ₹55,000/- జీతం అనేది సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

National Institute of Pharmaceutical education and research – NIPER ద్వారా సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది.

Important Dates:

Apply start : Nov 16th

Apply End : Dec 21st

Apply process :

National Institute of Pharmaceutical education and research – NIPER సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టవా అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!