NSIC Recruitment 2026:
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ – NSIC నుండి ఇప్పుడే మనకు అఫీషియల్ గా వివిధ రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఈ యొక్క ఉద్యోగాలకు ఇండియన్ అందరూ అప్లై చేసుకునే విధంగా మేనేజింగ్ పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకు 42 వేకెన్సీస్ ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 14 2026 వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జనరల్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ హోదాలో వేకెన్సీస్ అనేవి. దీనికి మీరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగాలలో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
AGE:
- GENERAL MANAGER : 18 TO 45
- DEPUTY GENERAL MANAGER : 18 TO 41
- CHIEF MANAGER – 18 TO 30
- DEPUTY MANAGER – 18 TO 31
- ASSISTANT MANAGER – 18 TO 28
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అంటే మనకు మేనేజర్ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులందరికీ కూడాను దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. Degree, Btech, MBA, CA, CMA, LLB, PG వంటి క్వాలిఫికేషన్ ఉండాలి.
Vacancies :
NSIC సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ మనకు 42 వేకెన్సీస్ తో అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజర్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Salary :
NSIC ఉద్యోగాలకు సంబంధించి ఎంతకైనటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకున్నట్లయితే నెలవారి మీకు సుమారుగా 30 వేల నుంచి 80 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
NSIC ఉద్యోగలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూస్తున్నట్లయితే గనక మనకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అలాగే మీకు ఉన్నటువంటి మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని సెలెక్షన్ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం ఎగ్జాం తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది గమనించాలి.
- పరీక్ష అనేది మీకు 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటుంది.
- Quantitative aptitude, reasoning ability, general English, general awareness, finance and accounts అనే టాపిక్స్ చదువుకోవాలి
- పరీక్షకు 90 నిమిషాల్లో సమయం ఇవ్వడం జరుగుతుంది
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది
- 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి
Important Dates :
Apply Start : Nov 21st
Apply End : Dec 21st
Apply Process :
- NSIC సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది అధికారిక వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి
- మీకు సంబంధించినటువంటి పూర్తి పేరు అలాగే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి
- నువ్వు అప్లికేషన్ ఫామ్ వస్తుంది దాన్ని డౌట్ తీసుకొని సెల్ఫ్ అటే స్టేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేవి జత చేసి మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.