RITES Job Vacancy Out 2026:
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేటటువంటి RITES Limited నుండి ఇప్పుడే మనకు టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

10th, ITI కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవడానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.08 వేకెన్సీస్ అనేవి మనకు టోటల్ గా విడుదల చేయడం జరిగింది.
AGE:
RITES Limited నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కింది విధంగా మీకు ఏజ్ లిమిట్ సరిపోవాలి.
- Technical assistant : 18 – 36
- Technician : 18 – 33
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
RITES Limited 10th, ITI, Diploma సంబంధిత విభాగాలలో ఉన్నట్లయితే గనక మీరు అప్లికేషన్ అనేది పెట్టొచ్చు.
Vacancies :
RITES Limited ఉద్యోగులకు సంబంధించినటువంటి వేకెన్సీ స్టేటస్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ విభాగాలలో మొత్తం మనకు 08 రెగ్యులర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
RITES Limited సంబంధించి విడుదల చేసినటువంటి టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జీతం చూసుకుంటే క్రింది విధంగా ఉంటుంది.
Technical assistant : ₹24,000/- to ₹90,000/-
Technician : ₹22,000/- to ₹83,000/-
Selection Process :
RITES Limited సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మొదట ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మొత్తం మనకే 125 ప్రశ్నలుంటాయి. 125 మార్కులు. రెండు గంటల 30 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది మరియు ఏ విధమైన నెగిటివ్ మార్కులు కూడా లేవు.
ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి ఫైనల్ సెలక్షన్లో భాగంగా మెడికల్ చెకప్ కూడా చేస్తారు.
Important Dates :
Apply Start : Nov 16th
Apply End : Dec 15th
Apply Process :
RITES Limited మన నుంచి అప్లికేషన్ పెట్టాలంటే మీరు ఫేషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో ఉండే నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని మీరు ఈ అప్లికేషన్ పెట్టొచ్చు.
మీరు గమనించాల్సింది ఏంటంటే మీ అర్హతకు తగిలి ఉన్నటువంటి పోస్టులకు ఎంపిక చేసుకొని దానికి మీరు మీ యొక్క అర్హత డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లై చేసుకోవాలి.