SSC CHSL Admit Card Out 2026:
STAFF SELECTION COMMISSION – SSC CHSL సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది.
గతంలో చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2500 వేకెన్సీస్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ యొక్క పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. మరి వీటికి సంబంధించి 12వ తరగతి విద్యార్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకున్నారు.
ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 7 మధ్యలో అప్లై చేసుకున్నారు..
Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 2026 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి వివిధ సెషన్స్ లో ఆన్లైన్ విధానంలో అయితే నిర్వహిస్తున్నారు.