NTA Recruitment 2026:
National testing agency – NTA నుండి ఇప్పుడే మనకు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సుమారుగా 25 వేల నుంచి 80000 మధ్యలో జీతం పొందే అవకాశం ఉంటుంది.
ఇందులో పాకంగా మొత్తం మనకు 15 వరకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టి అభ్యర్థులకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చేస్తున్నట్లయితే ఇందులో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ గా మీకు చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటుంది అందులో షార్ట్ లిస్ట్ అయితే గనక అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
NTA లో విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థికి తప్పకుండా 18 దాటాలి గరిష్టంగా 50 మించకుండా ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
NTA ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని అభ్యర్థులకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టే వాళ్ళకి తప్పకుండా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
MS WORD, EXCEL నువ్వంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Vacancies :
NTA నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకు ఆఫీసు అసిస్టెంట్ అనే ఉద్యోగాలు టోటల్ 15 వేకెన్సీస్ విడుదల చేశారు.
Salary :
NTA ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవితం విషయంలో వచ్చినట్లయితే ₹25500/- to ₹81100/- వరకు సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
NTA ఉద్యోగలకు సంబంధించినటువంటి సెలెక్షన్లో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ అయితే లేకుండానే డైరెక్ట్ గా మీకు సెలక్షన్లో మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 25th
Apply End : Dec 10th
Apply Process :
NTA ఉద్యోగాలకు సంబంధించి రిప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీరు అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది.
EMAIL : recruitment@nta.ac.in