NHPC లో 291 జాబ్స్ || NHPC Recruitment 2026 || NHPC Vacancies Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NHPC Recruitment 2026:

NHPC Limited నుండి ఇప్పుడే మనకి 291 Trainee ఇంజనీర్ మరియు Trainee ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు ఏజెంట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సుమారుగా 50,000 జీతం పొందే ఛాన్స్ ఉంది. ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే నా నెంబర్ 27 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగాలలో కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

AGE:

NHPC ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం మీకు వైయస్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలు వరకు ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Qualification :

NHPC సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం మీకుBE, BTECH, BSC, MSC, MBA, LLB, MCA, PG వంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

NHPC సంబంధించి ఒక ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే గనక ఇందులో భాగంగా మనకు టోటల్గా 291 వేకెన్సీస్ తో Trainee engineer and trainee officer అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

NHPC సంబంధించి ఈ యొక్క జాబ్స్ కి ఎంపికైనటువంటి వాళ్ళందరికీ 50 వేల వరకు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

NHPC సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు మెరిట్ మార్కులు గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply start : Nov 27th

Apply End : Dec 26th

Apply process :

NHPC సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ చేసినప్పుడు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లు అయితే మీరు అప్లికేషన్ పెట్టొచ్చు.

Official Notification

Apply online

Official Website

Leave a Comment

error: Content is protected !!