10th అర్హత తో 2000 హోమ్ గార్డ్ జాబ్స్ || TG Home Guard Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Home Guard Notification 2026:

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు అప్లై చేస్తున్న విధంగా 2000 పోస్టులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారమైతే ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం.

తెలంగాణ నిరుద్యోగులు ఎంతగాన్నా ఎదురుచూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హోం గార్డ్ ఉద్యోగాలకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి సంపూర్ణ సమాచారం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం వాటికోసం క్లియర్ గా తెలుసుకుందాము.

 అర్హతలు ఏముండాలి?

మనకు తెలంగాణ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డు విభాగంలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే కనీసం 7th, 10th Inter క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఇందులో ముఖ్యమైన గమనిక్ ఏంటంటే గతంలో మనకు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు అయితే ఈసారి మాత్రం కొంచెం క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ వరకు పెన్షన్ లేదంటే పదవ తరగతి ఏడవ తరగతి ఉన్నవాళ్ళకి కూడా అవకాశం కూడా కల్పించే ఛాన్స్ ఉంటుంది. పూర్తి సమాచారం తెలియాలంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మనం కచ్చితంగా వెయిట్ చేయవలసిందే.

 పోస్టులు ఉన్నాయి?

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా మనకు హోం గార్డ్ విభాగంలో మొత్తం మనకు 2000 వేకెన్సీస్ అయితే విడుదల చేయబోతున్నారు.

 జీతం ఎంత ఉంటుంది?

హోమ్ గార్డ్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి దాదాపు 26,000 వరకు జీతం పొంది ఛాన్స్ అయితే ఉంటుంది.

 ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు?

తెలంగాణ హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే కచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి.

 హోంగార్డు చేయాల్సిన విధులు ఏంటి?

హోంగార్డుగా ఎన్నికైన వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, పోలీస్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించడం, రోడ్డు సేఫ్టీ సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడం, ప్రజలకు సేవలు చేయడం మరియు ఇతర పనులు కూడా చేయాలి.

Official website

Leave a Comment

error: Content is protected !!