10th అర్హత తో 2000 హోమ్ గార్డ్ జాబ్స్ || TG Home Guard Notification 2026 || Latest Jobs in Telugu
TG Home Guard Notification 2026: తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు అప్లై చేస్తున్న విధంగా 2000 పోస్టులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారమైతే ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ నిరుద్యోగులు ఎంతగాన్నా ఎదురుచూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హోం గార్డ్ ఉద్యోగాలకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి … Read more