Sainik School Ambikapur Notification 2026:
సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడే మనకు జనరల్ ఎంప్లాయ్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. 03 వేకెన్సీస్ ఇందులో మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 వేల రూపాయలు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 5th తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
AGE:
సైనిక్ స్కూల్లో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా కనీస వయసు 18 గరిష్ట వయసు 50 పెంచకుండా ఉండాలి. 1st Jan 2027 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం మీకు 10వ తరగతి విద్యార్థులు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది.
Vacancies :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి చూస్తున్నట్లయితే మొత్తం మనకు 03 జనరల్ ఎంప్లాయ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జీతం చూసుకుంటే దాదాపుగా ₹18,000/- వరకు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. Level 1 (7th CPC).
Selection process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్లందరికీ కూడాను దీనికి సంబంధించిన సెలక్షన్ లో మొదటి మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది.
ఈ పరీక్షలో భాగంగా మొత్తం మనకే 30 ప్రశ్నలుంటే 30 నిమిషాల సమయం ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంశాలనేవి చదువుకోవాలి.
ఎక్సమ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫిజికల్ మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా మీకు రన్నింగ్, carrying load, 5m shuttle, skill test వంటివి ఉంటాయి.
Important Dates :
Apply Last Date : Dec 5th
Apply Process :
సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దీనికి సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.