సైనిక్ స్కూల్ లో 10th అర్హత తో జాబ్స్ || Sainik School Ambikapur Notification 2026 || Latest 10th Bse Jobs 2026
Sainik School Ambikapur Notification 2026: సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడే మనకు జనరల్ ఎంప్లాయ్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. 03 వేకెన్సీస్ ఇందులో మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 వేల రూపాయలు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి … Read more