TTD Walk In Guest Faculty Notification 2026:
Tirumala Tirupati devasthanam – TTD సంబంధించి డిగ్రీ కళాశాలలో పనిచేయడానికి సంబంధించినటువంటి అధ్యాపకుల నియామకాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ పోస్టులకు సంబంధించి మనకు డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. కావున ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఒక్క ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టిటిడి డిగ్రీ కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల సంబంధించి నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి ఈ నియామకాలు చేపడుతున్నారు.
అర్హతలు ఏం కావాలి?
ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, PHD 50% మార్కులతో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు.
Walkin :
Dec 4th, 10 AM
Venue : principle office SP Arts College TTD Tirupati
సెలక్షన్ ఎలా ఉంటుంది?
మనకు ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సెలక్షన్లో ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు అలాగే మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి చూసి డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది.