KGBV Notification 2026:
Kasturba Gandhi Balika Vidyalaya – KGBV నుండి మనకి కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించిన అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే నూతనంగా నోటిఫికేషన్ అనేది అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. గమనించాల్సింది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకి ప్రాధాన్యత కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు మీరు దరఖాస్తులనేవి సమర్పించాలి అనుకుంటే కనుక ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
AGE:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీస వయసు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
Qualification:
అకౌంటెంట్ : Degree
ANM : ANM, INTER, GNM, BSC Nursing
Vacancies :
అకౌంటెంట్ : 01
ANM : 01
Salary :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్లకి కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినందుకు గాను దాదాపు 25వేల రూపాయలు జీతం పొందే అవకాశం అయితే లభిస్తుంది.
Selection process :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జామ్ ఏమీ లేకుండానే మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా కి సంబంధించి మెరిట్ మార్కులనేవి పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 30th
Apply End : Dec 3rd
Merit List : Dec 7th
Final List : Dec 9th
Documents Verification : Dec 11th
Apply process :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని దరఖాస్తులనేవి అప్లై చేసుకోవచ్చు.