TSRTC లో 800 పోస్టులు భర్తీ | TSRTC Conductor Jobs 2025 | TSRTC Recruitment 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Conductor Jobs 2025:

TSRTC Conductor Jobs 2025 – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 800 కండక్టర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

TSRTC Conductor Jobs 2025

కనీసం 18 సంవత్సరాలు నిండి మీకు పదవ తరగతి విద్యార్థులతో ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి హైదరాబాద్ పరిధిలో 600 కండక్టర్ ఉద్యోగాలు మరియు వరంగల్లో రివిజన్లో 200 కండక్టర్ పోస్టులు ఉన్నాయి.

Join Our Telegram Group

👉కండక్టర్ ఉద్యోగాలు – Details:

హైదరాబాదు, వరంగల్ మరియు సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఆసక్తి గల వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని చక్కగా మీరు పనిలోకి చేరవచ్చు

TSRTC Conductor Jobs 2025

 ఇవన్నీ కూడా తాత్కాలిక నియామకాలు కాబట్టి మీకు నెలవారి జీతం 17,969/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి పని గంటల కన్నా ఓవర్ టైం వర్క్ చేసినట్లయితే అదనపు వేతనం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

 రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అధికారికంగా ప్రెస్ ముందు విడుదల చేయడం అయితే జరిగింది.

శుక్రవారం సెలవు లాంగ్ వీకెండ్

👉ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ:

ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి ఆర్టీసీ కండక్టర్ పోస్టులు మీకు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రకటించిన 3,038 TSRTC Conductor Jobs 2025 రెగ్యులర్ పోస్టులకు సంబంధించి కాస్త ఆలస్యం జరుగుతూ ఉన్నటువంటి సిచువేషన్ లో ఈసారి మనకు ఈ విధంగా భర్తీ చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ జాబ్స్ అన్నీ టెంపరరీ అంటే పర్మినెంట్ కాకుండా నార్మల్గా భర్తీ చేస్తున్నారు.

👉Vacancies:

ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు మొత్తంగా 800 వరకు ఉన్నాయి వాటి వివరాలు కిందన ఇచ్చినటువంటి టేబుల్ లో గమనించండి.

 

Location Vacancies
Hyderabad 600
Warangal 200
Total 800

 

👉Qualifications:

ఈ TSRTC Conductor Jobs 2025 పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం మీకు పదో తరగతి విద్యార్థి తప్పనిసరిగా ఉండాలి

  • 17,969/-  నెలవారి జీతం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
  •  ఓవర్ టైం చేసినటువంటి వారందరికీ కూడా ఓవర్ టైం వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది
  • 100/-. ప్రతి అదనపు గంట పనికి మీకు చెల్లించడం జరుగుతుంది
  • నువ్వు ఒకవేళ మీ యొక్క పని గంట దాటిందంటే అప్పుడు మీకు గంటకే 200/- వేతనం ఇస్తారు
  •  వారాంతపు సెలవు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది
  •  ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల పాటు మీరు కచ్చితంగా డ్యూటీలో పని చేయవలసి ఉంటుంది.

👉నోటిఫికేషన్ ఎప్పుడు:

ఆర్టీసీ డిపోల్లో పనిచేయడానికి సంబంధించి ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ కాలేదు కానీ అత్యుత్వాల్లోనే రిలీజ్ కాబోతున్నట్లు మనకి అధికారికంగా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. అనుమతి రాగానే అంటే గ్రీన్ సిగ్నల్ పడగానే మరి కొద్ది రోజుల్లోనే మీకు దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లు మనకు ఆర్టీసీ వాళ్ళు చెప్పడం జరిగింది

👉Selection Process:

ఈ జాబ్ కి సంబంధించి సెలక్షన్లో భాగంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మీకు తగిన స్కిల్స్ అనేవి చెక్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.

👉ముఖ్యమైన నోట్:

  • అభ్యర్థులందరూ ముందుగానే మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి
  • TSRTC Conductor Jobs 2025 నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని మీరు అందరికన్నా ముందుగా ఉండే ప్రయత్నం చేయండి 
  • https://tsrtc.telangana.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ ని అప్పుడప్పుడు సందర్శిస్తూ నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!