ఈ బస్సులలో చార్జీలు భారీగా పెంపు | TGSRTC Bus Charges Hike 2025 | Akhil Jobs

TGSRTC Bus Charges Hike 2025:

TGSRTC Bus Charges Hike 2025 – ప్రస్తుతం ప్రజలందరూ కూడా ప్రభుత్వ రవాణా అయిన ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎక్కుతూ ఉంటారు. దూరప్రాంతాలకు కావచ్చు దగ్గర ప్రాంతాలకు కావచ్చు ఎక్కువగా ఉపయోగించేది బస్సులను. ఇప్పుడు అటువంటి బస్ టికెట్లలో చార్జీలు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలు విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC Bus Charges Hike 2025

 తెలంగాణ ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు అనేవి పెరిగాయని చాలామంది ప్రజలందరూ బాధపడుతున్నారు. అయితే ఈ యొక్క చార్జీలు అనేవి ఎటువంటి బస్సులు పైన TGSRTC Bus Charges Hike 2025 పడేయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

TSRTC లో 800 పోస్టులు భర్తీ 

 తెలంగాణలో ఎక్స్ప్రెస్ బస్సులు సంబంధించి పది రూపాయలు అదనంగా చార్జీలు పెరుగుదల గమనించవచ్చు. దీనితో పాటు ఇప్పటికే అమలులో ఉన్నటువంటి టోల్గేట్ లో ఉన్నటువంటి రూట్లో ప్రతి టోల్గేట్ కు కూడా పది రూపాయలు గరిష్టంగా వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి తోడు మళ్ళీ ఇప్పుడు చార్జీలు అనేవి భారీగా పెరగడం వల్ల ప్రజలందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి ఎంప్లాయిస్ కానీ పిల్లల కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తే చార్జీలు పెరిగిన పర్వాలేదు కానీ ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ప్రతిరోజు టికెట్ను కొనుక్కునే వారు మాత్రం ఖచ్చితంగా వారికి అదనపు డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్లందరూ కూడా వాపోతున్నారు. కిలోమీటర్ల రేషన్ అలైజేషన్ పేరుట ఈ యొక్క టికెట్ చార్జీలు అనేవి పెరుగుతున్నట్లు మనం గమనించాలి. TGRTC  ఉన్నతాధికారులు అందరూ కూడా దీనిపైన స్పష్టత ఇవ్వాలి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!