SSC CHSL Notification 2025:
SSC నుండి మనకి SSC CHSL Notification 2025 వచ్చింది. 12th అర్హతతో 3000పోస్టులతో విడుదలైంది. అర్హతలు వయస్సు వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 12th Pass అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ కాండేట్ సప్లై చేసుకునే విధంగా 3000 పోస్టులతో CHSL నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 3000 పైగా వేకెన్సీస్ తో మనకి Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Data Entry Operator (DEO) అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ పేస్ట్ పరీక్ష పెట్టి డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి జూలై చివరి వరకు అప్లై చేసుకోవచ్చు.
👉 Organisation Details:
ఈ SSC CHSL Notification 2025 ఉద్యోగాలు మనకు అధికారికంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 – 27 మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. SC, ST – 5 Years & OBC – 3 Years రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా మీకు తగిన క్వాలిఫికేషన్ ఉండాలి. 10+2 . పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ కాండేట్ సప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం 3000 పైగానే వేగన్సెస్ అనేవి విడుదల చేశారు. వాటిలో భాగంగా Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Data Entry Operator (DEO) అనే జాబ్స్ ఉన్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీ యొక్క ఆసక్తిని ఆధారంగా బేస్ చేసుకుని మీరు నచ్చిన పోస్ట్ కి అప్లై చేసుకోండి.
👉Salary:
ఈ SSC CHSL Notification 2025ఉద్యోగాలకి మీకు చేరగానే 35వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష Tier 1,2&3 అనేవి నిర్వహించే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇస్తారు.
మీకు ఇక్కడ ప్రతి పేపర్లో కూడా 60 నిమిషాలు టైం ఇస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ మరియు ఆప్టిట్యూడ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జూన్ 23 నుంచి జూలై చివరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి.
👉Apply Process:
నోటిఫికేషన్లు ఇచ్చిన వివరాలన్నీ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత నచ్చిన పోస్ట్ కి మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.