DRDO లో Govt జాబ్స్ | DRDO DRL Recruitment 2026 | Latest Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO DRL Recruitment 2026:

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మొత్తం 15 వేకెన్సీస్ ఉన్నాయి.

Msc, MTECH, mpharm, phd అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది అస్సాంలో ఇవ్వడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో  – JRF అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 28 సంవత్సరాలు మరియు రీసెర్చ్ సొసైటీ ఉద్యోగాలకి 35 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అర్హులైన వాళ్లకి మీకు ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ అనేది నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.

Organisation Details :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY నుండి అఫీషియల్ గా మనకు ఈ రోజే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు.

District Court Jobs Notification Out 2026

పోస్టల్ GDS 2వ లిస్ట్ తేదీ 

Age Limit:

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY 18 నుంచి గరిష్టంగా మనకు రీసెర్చ్ అసోసియేట్ కి 35 సంవత్సరాలు జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 28 సంవత్సరాలు వరకు వయసు ఉన్నట్లు అయితే అప్పుడే చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే Msc, MTECH, mpharm, phd ఇటువంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించి మనకు వేకెన్సీస్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెల్లో మరియు జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ వాటి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించిన పోస్టులకు జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ₹67,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించిన పోస్టులకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించిన పోస్టులకు ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లై చేసుకో దగ్గర నుంచి మనకు మార్చి 31 వరకు కూడా ఛాన్స్ ఉంది.

Apply process :

Defence research development organisation – DRDO DRL DEFENCE RESEARCH LABORATORY సంబంధించి అప్లై ప్రాసెస్ చూసుకుంటే మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!