AP Digital Lakshmi Scheme 2025:
ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం AP Digital Lakshmi Scheme 2025 స్టార్ట్ చేశారు. దీని ద్వారా మహిళలకు 2 లక్షల సహాయం అందుతుంది. వీటికి ఎలా అప్లై చేయాలి ఎలాగ డబ్బు పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు లేదా స్వయం సహాయక బృందాలలో ఉన్నటువంటి మహిళల కోసం 2 లక్షల రూపాయలు పొందే విధంగా డిజిటల్ లక్ష్మి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
SHG – Self Help Group సభ్యులుగా ఉన్నటువంటి ఆడవారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళని నిలబడాలి మరియు ఆ ఆర్థిక ఉపాధిని కల్పించడం ముఖ్య అజెండాగా దీనిని ప్రారంభించారు.
విమానాశ్రయాల్లో Govt ఉద్యోగాలు
AP Digital Lakshmi Scheme 2025 ముఖ్యంశాలు:
- మీరు కచ్చితంగా Self Help Group సభ్యులుగా ఉండాలి.
- మీరు కచ్చితంగా ఈ యొక్క స్వయం సహాయక గ్రూపులలో ఒక మెంబర్గా ఉండాలి
- 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కూడా ఉండాలి
- కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి
- బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి. టైపింగ్ పరిజ్ఞానం బేసిక్ గా ఉంటే చాలు
- ఇంటి నుండి పని చేయగలగాలి లేదా ఏదో ఒక ఉపాధి కలిగి ఉండాలి మీకు
ఈ పథకం ఉద్దేశం ఏంటి:
- జూన్ 8వ తేదీన దీనిని స్టార్ట్ చేశారు
- గ్రామీణ మహిళలకు అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి
- మీ సేవలో మీరు నమోదు చేసుకోవచ్చు
- 25 SHG లనుండి ఒక Digi Lakshmi ఎంపిక చేయడం జరుగుతుంది.
- కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ వంటి సదుపాయం ఉండాలి
ఈ పథకానికి Apply విధానం:
- మీ సేవ దగ్గరికి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు
- ఆధార్ కార్డు, SHG మెంబర్షిప్ ఉన్నటువంటి డాక్యుమెంట్, మీ డిగ్రీ సర్టిఫికెట్, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా ఉండాలి.
దీనివల్ల ఉపయోగం ఏంటి?
- మహిళలకు ఉపాధి అవకాశం కలుగుతుంది
- ప్రభుత్వం ప్రత్యక్షంగా మిమ్మల్ని పరిశీలన చేసి డబ్బు సహాయం చేస్తారు
- మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడతారు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.