బ్యాంకులో 1007 జాబ్స్ విడుదల | IBPS SO Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS SO Notification 2025:

The Institute of Banking Personnel Selection (IBPS) నుంచి మనకి 1007 Specialist Officers (SO) అనే జాబ్స్ కోసం IBPS SO Notification 2025 వచ్చింది.

IBPS SO Notification 2025

The Institute of Banking Personnel Selection (IBPS) నుంచి మనకి 1007 Specialist Officers (SO) అనేటటువంటి జాబ్స్ కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఏదైనా డిగ్రీ విభాగంలో అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి జులై 21 వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి. మీకు ఆగస్టు మరియు నవంబర్లో పరీక్షలు ఉంటాయి. 20 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ పెట్టి పోస్టింగ్ ఇస్తారు.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ నోటిఫికేషన్ The Institute of Banking Personnel Selection (IBPS) అనే బ్యాంకింగ్ రిలేటెడ్ సంస్థ నుంచి అధికారికంగా మన ఏపీ అంటే తెలంగాణ వాళ్లు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది.. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కావున త్వరగా అప్లై చేసుకోండి.

RITES Notification 2025 

తల్లికి వందనం 2వ విడత 13,000 జారీ

👉 Age:

ఈ IBPS SO Notification 2025 జాబ్స్ కి కనీసం 20 – 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

IBPS నుంచి విడుదల చేసినటువంటి ఈ SO ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస క్వాలిఫికేషన్ Any Degree / Diploma అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయవచ్చు.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 1007 Specialist Officers (SO) అని జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి.

👉Salary:

ఈ IBPS SO Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉద్యోగంలో చేరదని మీకు 45,000/- వరకు జీతాలు అనేవి చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కావున హౌస్ రెంట్ అలవెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

👉Selection Process:

ఈ IBPS SO Notification 2025 జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు Prelims / Mains + Interview నిర్వహించే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 80:20 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూకి సంబంధించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

 ప్రిలిమ్స్ పరీక్షలో భాగంగా మీకు రెండు గంటల సమయం ఇస్తారు 125 మార్కులకి 150 ప్రశ్నలు ఉంటాయి.

 మెయిన్స్ పరీక్షలో 45 నిమిషాల టైంలో 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుంది.

👉Fee:

SC,ST,PWD – 175/-

UR/OBC/EWS – 850/-

👉Important Dates: 

ఈ జాబ్స్ కి దరఖాస్తులో ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి July 1st to July 21st మధ్యలో పెట్టుకోవాలి.

 ప్రిలిమ్స్ పరీక్ష – Aug 2025

 మెయిన్స్ పరీక్ష – Nov 2025

👉Apply Process: 

ఈ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ IBPS Website లోకి విజిట్ చేసి మీకు నచ్చిన జాబ్స్ కి వెంటనే మీరు దరఖాస్తులు పెట్టుకోండి.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!