తల్లికి వందనం వాయిదా:
Talliki Vandanam Postponed – తల్లికి వందనం 2వ విడత వాయిదా పడింది. యాక్చువల్ గా జులై 5న రిలీజ్ కావాల్సిందే. కానీ జూలై 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు సంబంధించి తల్లికి వందనం అనేది రెండో విడతగా ఈనెల 5వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ప్రభుత్వ నుంచి అధికారిక అప్డేట్ ఏంటంటే జూలై 10వ తేదీన తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించిన డబ్బు అనేది తల్లి ఖాతాలోకి వేయడం జరుగుతుందని చెప్పి అఫీషియల్ గా చెప్పడం జరిగింది.
. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ఒకటవ తరగతి చేరే విద్యార్థులు మరియు పదవ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్టియర్లో జాయిన్ అవుతారు కదా అటువంటి విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి.. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తల్లికి వందనం పథకం సంబంధించిన డబ్బు తల్లి ఖాతాలోకి వేయడం జరుగుతుంది అని చెప్పి ప్రస్తుతం ఉన్న సమాచారం.
అయితే జూలై 10న అధికారికంగా తల్లి ఖాతాలోకి నేరుగానే 13000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బు ఈ యొక్క స్టేటస్ అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి వాటి సమాచారం తెలుసుకుందాం.
2 వ జాబితా – ఎంతమందికి
67.27 లక్షల మందికి మొదటి విడత డబ్బా అనేది తల్లి అకౌంట్ కి వేయడం జరిగింది.
13000 రూపాయలు చొప్పున ఒక విద్యార్థికి అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ 13 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
2వ జాబితా లో మీ పేరు ఎలా చెక్ చేయాలి:
- Talliki Vandanam అనే ఆఫీసర్ వెబ్సైట్లోకి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి వెళ్ళండి
- Talliki Vandanam 2nd List ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి
- మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు
- వాట్సాప్ గవర్నెన్స్ – 95523 00009 ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పంపి మీరు వివరాలు తెలుసుకోవచ్చు
- తర్వాత ఆధార్ డీటెయిల్స్ నమోదు చేస్తే మీ పేరు ఉందా లేదా అనేది స్క్రీన్ పైన చూపిస్తుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.