12th పాస్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ | PGIMER Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGIMER Notification 2025:

PGIMER సంస్థలో మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం PGIMER Notification 2025 వచ్చింది.12th పాస్ అయిన వారు జాబ్స్ అప్లై చేయవచ్చు.

PGIMER Notification 2025

PGIMER – Postgraduate Institute of Medical Education and Research, Chandigarh సంస్థలో నుండి మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే గ్రూప్స్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 12వ తరగతి విద్యార్హత అప్లై చేసుకునే విధంగా సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి. మీకు 30,000 నుంచే జీతాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. ఆగస్టు 4వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అధికారికంగా PGIMER – Postgraduate Institute of Medical Education and Research, Chandigarh  అనే కేంద్రప్రభుత్వ సంస్థా నుంచి రావడం జరిగింది.

నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్ 

CSIR లో బంపర్ జాబ్స్

👉 Age:

ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాన్ టీచింగ్ జాబ్స్ కి కనీసం 18 –  30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ యొక్క PGIMER Notification 2025 జాబ్స్ కి సంబంధించి 12th / Any Degree అర్హతలు కలిగిన వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ PGIMER Notification 2025 ద్వారా మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.

👉Salary:

ఈ PGIMER Notification 2025 ద్వారా భర్తీ చేస్తున్నావ్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే 19,900/- to 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది. DA, HRA వంట కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ కూడా ఇస్తారు.

👉Selection Process:

సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. దీనిలో భాగంగా మీకు General Knowledge, Reasoning, Quantitative Aptitude, English Language అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తాయి కావున మీరు ప్రాపర్ గా సిలబస్ ని ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

👉Fee: 

 ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి క్రింద విధంగా క్యాస్ట్ వైస్ గా మీకు Fee పెట్టడం జరిగింది.

 

Caste Fee
SC / ST  800
UR / OBC/ EWS 1500/-
PWD No Fee

 

👉Important Dates: 

ఈ PGIMER Notification 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి July 4th to Aug 4th వరకు పెట్టుకునే అవకాశం ఇచ్చారు.

 👉Apply Process: 

ముందుగా మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు అక్కడే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి  పెట్టుకోవచ్చు.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!