IIT Tirupati Recruitment 2025:
IIT తిరుపతి నుండి జూన్ అసిస్టెంట్ జాబ్స్ కోసం IIT Tirupati Recruitment 2025 జారీ చేశారు. 25 వేలకు పైగానే జీతం పొందవచ్చు. ఇవన్నీ గ్రూప్ సి ఉద్యోగాలు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేయడానికి నాన్ టీచింగ్ గ్రూప్స్ C ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హతతో 12 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి సంబంధించి 18 నుంచి 32 సంవత్సరాలు గరిష్ట వయస్సు అర్హత ఉంటుంది.
👉 Organization Details:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి మనకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇప్పుడే చాలా మంచి IIT Tirupati Recruitment 2025 వచ్చింది.
12th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ | NSC Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Age:
ఈ IIT Tirupati Recruitment 2025 జాబ్ కి 18 నుంచి 32 సంవత్సరాల వరకు కూడా వయస్సు పరిమిత అనేది ఇవ్వడం జరిగింది కావున అర్హత ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి.
SC, ST కి 5 Years, OBC – 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు అర్హత విషయానికి వచ్చినట్లయితే 55% మార్పులతో Any Degree అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయవచ్చు.
12th అర్హతతో CSIR లో జాబ్స్ | CSIR IIP Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Vacancies:
ఈ IIT Tirupati Recruitment 2025
జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటిలో భాగంగా 12 జూనియర్ అసిస్టెంట్ అనే కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.క్లర్క్ జాబ్స్ విడుదల | TIFR Clerk Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పే లెవెల్ 4 ప్రకారం ₹25,500/- to ₹81,100/- వరకు జీతాలు అనేవి చెల్లిస్తారు. వీటికి సంబంధించి మీకు చాలా రకల అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించి తక్షణమే ఆపిల్ తీసుకోండి.
👉Selection Process:
ఈ జాబ్స్ కి ముందుగా మీకు ఆబ్జెక్టివ్ విధానంలో ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
టాపిక్స్ – జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే అంశం చదువుకోండి.
తర్వాత డిస్క్రిప్టివ్ పరీక్ష అనేది ఉంటుంది. వీటిలో భాగంగా లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, నోట్ మేకింగ్ వంటి అంశాలు ఉంటాయి.
ఇందులో పాస్ అయిన వారికి తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది మెరిట్ తో పనిలేదు.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకు సాయంత్రం 5 గంటల వరకు మీకు అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
👉Fee:
ఇందులో గ్రూప్ సి జాబ్స్ కి – ₹200/-
SC, ST, PWD, మహిళలు – No Fee
👉Apply Process:
https://www.iittp.ac.in/recruitment ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి వివరంగా చదువుకొని తక్షణమే మీరు అప్లికేషన్స్ అన్ని సపరేట్ చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.