Canara Bank Recruitment 2025:
కెనరా బ్యాంకులో DP Operations Trainee అనే జాబ్స్ కి చాలా మంచిగా Canara Bank Recruitment 2025 వచ్చింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
కెనరా బ్యాంకులో DP Operations ట్రైనీ అనే పోస్టుల భర్తీ కోసం మొత్తం 25 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జులై 31 వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విద్యార్హత తప్పనిసరిగా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.22,000/- వరకు నెల వారి జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. సెలక్షన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది.
👉 Organization Details:
ఈ ఒక జాబ్ Canara Bank Recruitment 2025 మనకు అధికారికంగా కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ తో పాటు కొంత స్టిపెండ్ ఇవ్వడం జరుగుతుంది.
Headout లో బంపర్ జాబ్స్ | Headout Recruitment 2025 | Software Jobs in Telugu
👉 Age:
ఈ Canara Bank Recruitment 2025 జాబ్ కి 22 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా వయస్సు పరిమిత అనేది ఇవ్వడం జరిగింది కావున అర్హత ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి.
SC, ST కి 5 Years, OBC – 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించడం నీ లక్ష్యం అయితే కచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తప్పనిసరి ఉండవలసి ఉంటుంది.
ఫారెస్ట్ గార్డ్ Govt జాబ్స్ | ICFRE TFRI Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ యొక్క Canara Bank Recruitment 2025 ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే 25 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు జూనియర్ ఆఫీసర్, మార్కెటింగ్, ఇన్స్టిట్యూషనల్ డీలర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
👉Salary:
ఈ Canara Bank Recruitment 2025 కి ఎంపికైన అభ్యర్థులకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వారికి ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ లో మీకు నెలవారి ₹22,000/- చెప్పనా మీకు జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ Canara Bank Recruitment 2025 జాబ్స్ ఎలక్షన్లో భాగంగా అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా మీకు ఎటువంటి పరీక్ష అనేది లేకుండానే డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం మరియు మీయొక్క మెరిట్ ఆతారంగానే డైరెక్ట్ గా మీకు ఈ ఒక ట్రైనింగ్కి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి జూలై 31 వరకు మీరు అప్లై చేసుకొని అవకాశం ఈ యొక్క కెనరా బ్యాంక్ వారు ఇవ్వడం జరిగింది.
👉Apply Process:
ముందు మీరు ఆన్లైన్లో ఆ తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ రెండు విధాలలో అప్లై చేయవచ్చు.
మీ బయోడేటా ఫామ్ తయారు చేసుకోండి
వీటిలో మీ యొక్క పూర్తి వివరాలు అర్హతలు ఫోన్ నెంబర్ మొత్తం ఇవ్వాలి.
మీ యొక్క సర్టిఫికెట్ అన్నీ కూడా అప్లికేషన్ కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి.
ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ తో పాటు మీయొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పంపించాలి.
Address:The Senior Manager Canara Bank Securities Ltd. 7th Floor, Maker Chamber III Nariman Point, Mumbai – 400021.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.