AP DSC Final Key 2025:
AP DSC పరీక్షలకు సంబంధించిన AP DSC Final Key 2025 సిద్ధంగా ఉంది. అభ్యర్థులు తమ యొక్క ఫైనల్ కీ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు మిగతా టిజిటి పిజిటి వంటివి కూడా విడుదల కానున్నాయి.
ఈ 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 2వ తేదీకి మొత్తం పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే వీటికి సంబంధించిన ఇనీషియల్ కి కూడా విడుదల చేసి అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి జూలై 12 వరకు అవకాశం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఈ ఫైనల్ కీ అనేది అధికారికంగా ఆబ్జెక్షన్స్ అయిపోయిన 7 రోజులకి విడుదల చేయవలసి ఉంది. కానీ అభ్యర్థుల నుంచి ఈనీషియల్ కిలో చాలా మిస్టేక్స్ మరియు అబ్జెక్షన్స్ అనేవి ఉన్నాయని ఈ యొక్క AP DSC Final Key 2025 అనేది కాస్త ఆలస్యం అయితే చేస్తూ ఉన్నారు.
ఈ యొక్క AP DSC Final Key 2025 కోసం చాలామంది అభ్యర్థులు wait చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఇనిషియల్ కి మరియు రెస్పాన్స్ key ని ఈ యొక్క ఫైనల్ కీ తో కంపేర్ చేసుకొని తమకు మార్పులు అనేవి పెరిగాయా తగ్గయా అనే వివరాలు కూడా తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్ లో ఈ యొక్క కి అనేది మనకి రేపు విడుదల చేస్తున్నట్టు న్యూస్ లో రావడం జరిగింది.
How to Download AP DSC Results:
- https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ అనేది మీరు ముందుగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి
- అభ్యర్థి యొక్క డీఎస్సీ ID మరియు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. అక్కడే మీకు కనిపిస్తుంది ఫైనల్ కీ అని దాని మీద నొక్కండి.
- మీకు అక్కడ ప్రత్యేకంగా ఏమీ పేపర్ ఉండదు కానీ మీకు ఫైనల్ కీ అని ఒక ఆప్షన్ లో ఆ పిడిఎఫ్ ఉంటుంది మీరైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి.
- మీరు ప్రీవియస్ గా డౌన్లోడ్ చేసుకున్నా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని కంపేర్ చేసుకోండి సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.