RTC సంస్థలో 5000+ జాబ్స్ | RTC Lady Driver Recruitment 2025 | TSRTC Notification 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RTC Lady Driver Recruitment 2025:

RTC Lady Driver Recruitment 2025 – ఆర్టీసీ డిపాలలో డ్రైవర్ గా పనిచేయడానికి ఆడవారికి అవకాశం కల్పిస్తూ 5000 పోస్టులకు సంబంధించిన RTC Lady Driver Recruitment 2025 వస్తుంది. ఆడవారు కూడా డ్రైవింగ్ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ అనేది నేర్పించి విధుల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి ఎలాగా ఏంటి కంప్లీట్ వివరాలు చూద్దాం.

RTC Lady Driver Recruitment 2025

ఎప్పుడైనా సరే మనదేశంలో డ్రైవర్గా కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు. కానీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లుగా ఆడవారికి సంబంధించిన శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి జాబ్స్ కూడా ఇచ్చే అడుగు వేస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం కాదు అన్ని రంగాలలో ఉన్నత పోసిషన్ కి వెళ్ళాలి మరియు పురుషుడికి ఏ విధంగా కూడా తగ్గకుండా అన్ని నేర్చుకొని ముందుకు దోచుకుని వెళ్లాలి.

 అయితే ఇప్పుడు తాజాగా ఆర్టీసీ డిపోలలో డ్రైవర్ల కొరతను అధిగమించే ఉద్దేశంతో డ్రైవర్లను నియమించాలని ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆడవారికి సంబంధించి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ యొక్క ఆర్టీసీలో మహిళలందరికి కూడా శాశ్వత ప్రాతిపదికనే వారికి వేల సంఖ్యలో ఈ డ్రైవర్ ఉద్యోగాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ వివిధ కారణాల ద్వారా చాలామంది ముందుకు రావట్లేదు.

Join Our Telegram Group

👉5000 మహిళా డ్రైవర్ ఉద్యోగాలు:

ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు సంబంధించి మొత్తం 33% రిజర్వేషన్ అయితే వర్తిస్తాన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కండక్టర్లుగా ఆడవారు వస్తున్నారు గాని డ్రైవర్గా ఎవరు కూడా ముందుకు రావట్లేదు.

 మన రాష్ట్రంలో సికింద్రాబాద్ రంగారెడ్డి ఈ మూడు లొకేషన్స్ సంబంధించి RM గా మహిళలు మాత్రమే ఉన్నారు.. అయితే 15 వేలకు పైగానే రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల్లో భాగంగా మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మొత్తం మహిళల కోటాలో 5 వేల వరకు మహిళా డ్రైవర్ పోస్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.

 అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే డ్రైవర్ ఉద్యోగాలకి ఆడవారు ఎవరో కూడా ఆసక్తి చూపట్లేదు. అయితే వీటిని భర్తీ చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిమగ్నమైంది. వారందరికీ కూడా డ్రైవింగ్ సెక్షన్ అనేది ముందుగా నేర్పించి ఆ తర్వాత ఉద్యోగాలలోకి తీసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించిన హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా శిక్షణ అనంతరం వారికి ఉచితంగానే ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ముందుగా ఆర్టీసీ డిపోలలో డ్రైవర్గా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరైతే మిగిలిపోతారా వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలలో బస్సు డ్రైవర్లుగా వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది.

డ్రైవర్ జాబ్స్ కనుక కేవలం మీకు పదవ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి కానీ స్కిల్స్ అని కూడా ప్రభుత్వం వారు నేర్పిస్తాం అంటున్నారు కాబట్టి ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవచ్చు.. ఇవే కాకుండా డిగ్రీ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

IIP Jobs Recruitment 2025

SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ 

AP DSC Marks Memo 2025

ARCI Recruitment 2025

👉Education Qualifications: 

ఈ RTC Lady Driver Recruitment 2025 జాబ్స్ కి కేవలం 10వ తరగతి విద్యార్హత లేదా ఇంటర్మీడియట్టో లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

👉 Vacancies:

15వేల పోస్టులలో భాగంగా ఆడవారికి సంబంధించి 33% రిజర్వేషన్ ఉంది కనుక మొత్తం ఇందులో 5000 పోస్టు వరకు అమ్మాయిలు చేత భర్తీ చేయడం జరుగుతుంది కానీ చాలామంది డ్రైవర్ జాబ్స్ కదా అని చిన్న చూపుతో వారు ఈ జాబ్స్ కైతే రావట్లేదు. కానీ వారికి శిక్షణ అనేది ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దశగా ప్రభుత్వం చూస్తుంది.

👉Apply Process: 

ఈ RTC Lady Driver Recruitment 2025 ఉద్యోగాలకు తోటలోనే నోటిఫికేషన్ వస్తుంది కనుక కాస్త వెయిట్ చేయండి ఆఫీసులో అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!