BEML Notification 2025:
BEML India నుండి 682 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మరి. వాటికోసం పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ జాబ్ కి మీరు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ 12 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. పరీక్ష తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇందులో మనకు మేనేజ్మెంట్ లెవెల్ పోస్ట్ లు ఉన్నాయి, సెక్యూరిటీ మరియు ఫైర్ గార్డ్ జాబ్స్ కూడా ఉన్నాయి మరియు స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కూడా ఉన్నాయి.
ఇంద్రముందు సెలెక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టింగ్ ఇస్తారు.
👉Organisation:
BEML India వారి నుంచి అధికారికంగా ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Age:
12-09-2025అనే తేదీ నాటికి మీకు కచ్చితంగా 18 సంవత్సరాల నుంచి గరిష్ట Age మీరు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హతలు విషయానికి వచ్చినట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా సంబంధిత విభాగాలలో డిగ్రీ లేదా హెల్త్ కి సంబంధించిన సెక్టార్లో లేదా డిప్లమో వంటి విభాగాలలో చదువుకొని ఉండాలి నోటిఫికేషన్లో క్లియర్గా ఎవరెవరికి ఏఏ క్వాలిఫికేషన్ ఉండాలని క్లియర్గ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల 682 పోస్టులు విడుదల చేశారు. వాటిలో భాగంగా మేనేజ్మెంట్ లెవెల్ పోస్ట్ లు ఉన్నాయి, సెక్యూరిటీ మరియు ఫైర్ గార్డ్ జాబ్స్ కూడా ఉన్నాయి మరియు స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనే జాబ్స్ ఉన్నాయి.
👉Salary:
ఇందులో ఉన్న పోస్టులకు ఎంపికైనట్లయితే 30,000/- నుండి 50 వేల మధ్యలోనే జీతాలు ఉంటాయి. అంటే పోస్టును ఆధారంగా చేసుకుని జీతాలు అనేవి మారుతూ ఉంటాయి.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు మాత్రమే మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కావున మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక ఇప్పుడే ఈ క్షణమే మీరు ఆలస్యం చేయకుండా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి క్రింది విధంగా మీరు దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం ఉంది.
OC / OBC/EWS – 500/-
SC/ ST/ Other – No Fee
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటుగా మెడికల్ చెక్ అప్ చేసిన తర్వాత అన్ని సక్రమంగా ఉంటే పోస్టింగ్ ఇస్తారు.
👉Apply Process:
ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకోవాలి. అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు వర్తిస్తే గనక పే చేసి మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.