BEML Management Recruitment 2025:
BEML Limited సంస్థ వారు మేనేజ్మెంట్ ట్రైనీ – MT జాబ్ కోసం నోటిఫికేషన్ కొత్తగా ఇప్పుడే జారీ చేశారు.రైల్వే మరియు డిఫెన్స్ శాఖ కిందకి వచ్చేటటువంటి ఈ సంస్థ ద్వారా ఉద్యోగం పొందడం చాలా బాగుంటుంది.
ఇంద్ర మీకు ట్రైనింగ్ ఇచ్చే సమయంలోనే మీకు 40 వేలకు పైకాని జీతం ఇవ్వడం జరుగుతుంది.. ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెలకు మీకు 75 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది మామూలు విషయం కాదు జీతం అనేది భారీగా ఉంది.
మరి ఇందులో భాగంగా మనకు 100 పోస్టులు ఉన్నాయి. మీరు గరిష్టంగా 29 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారా వాళ్ళు అప్లై చేయాలి.
మీకు దీంట్లో సెలక్షన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు గంటల పాటు ఉంటుంది. కాలికి అవ్వాలంటే కనీసం 55 నుంచి 60% మార్కులు రావాలి.. తర్వాత మెడికల్ చెక్ అప్ చేస్తారు ఇంటర్వ్యూ ఆధారంగా మరియు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారం కానీ పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమయం ఉంది. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేయవచ్చు.
👉Organisation:
BEML Limited వారి నుంచి మనకు అధికారికంగా కొత్తగా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. అయితే ముందుగా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందో ట్రైనింగ్ కూడా జీతం ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు మంచి హోదాలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు జీతం కూడా పెంచుతారు.
👉Age:
ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 29 సంవత్సరాలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఉన్నది.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా కనీసం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. అది కూడా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించిన విభాగంలో మాత్రమే చేయాలి.
👉Vacancies:
ఇక్కడ ప్రధానంగా మనకు 100 పోస్టులకు సంబంధించిన మేనేజ్మెంట్ Trainee ఉద్యోగాలు విడుదల చేశారు. ముందుగా ట్రైనింగ్ ఉంటుంది తర్వాత జాబ్ ఉంటుంది.
మెకానికల్ – 90
ఎలక్ట్రికల్ – 10
👉Salary:
జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక అందరికీ కూడా 45 వేలకు పైగానే జీతం అనేది పొందే చక్కటి అవకాశం గా చెప్పవచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 75 వేలకు పైగానే జీతం అనేది తీసుకోవచ్చు.
👉Important Dates:
ఈ నోటిఫికేషన్ మెయిన్ గా మనకు ఆగస్టు 20 వచ్చింది. అప్లికేషన్స్ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాయంత్రం 6:00 వరకు సమయం ఇచ్చారు.. ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలోనే చేస్తారు.
👉Fee:
ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి క్రింది విధంగా కేటగిరి వైజ్ గా ఫీజు అనేది ఇవ్వడం జరిగింది.
OC / OBC / EWS – 500
SC/ ST/ PWD – No Fee
👉Selection Process:
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ పోస్టింగ్ అనేది ఇస్తారు. అయితే ముందుగా మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మాత్రమే జాబ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ సంస్థకే సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్లోనే డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి అక్కడ నుంచి మీరు వివరాలు నమోదు చేయడంతో పాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసి ప్లీజ్ పేమెంట్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.