ECIL 412 Jobs Recruitment 2025:
Electronics Corporation of India Limited (ECIL) నుండి మనకే 412 ITI Trade Apprentice పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది.. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ వివరాలు అనేది తెలుసుకుందాం.
జాబ్ లొకేషన్ మనకు హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది కావున మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22 వరకు ఇచ్చారు. అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు.
ఇందులో భాగంగా మనకు వివిధ రకాల ట్రేడ్స్ అనేవి ఉన్నాయి ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఇంకా చాలా ఉన్నాయి. ITI కంప్లీట్ చేసిన వారందరూ అప్లై చేయవచ్చు. 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్ సప్లై చేయొచ్చు.
ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
👉Organisation:
Electronics Corporation of India Limited (ECIL) అనే సంస్థ వారు మన ఆంధ్ర మరియు తెలంగాణకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా అప్రెంటిస్ట్ విధానంలో నోటిఫికేషన్ జారీచేవారు.
👉Age:
ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి మీకు కనీసం ITI విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. ఈ అర్హతలు కూడా సంబంధిత విభాగాలలో మీరు చేసి ఉండాలి.
👉Vacancies:
ఇక్కడ మనకు వివిధ రకాల ట్రేడ్స్ మొత్తం అన్ని కూడా కలుపుకొని 412 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అందులో భాగంగా వెల్డర్ మిషినిస్ట్ పెయింటర్ కార్పెంటర్ ప్లంబర్ మెకానిక్ , ఎలక్ట్రిషన్ మొదలైన ట్రేడ్స్ ఉన్నాయి.
👉Salary:
ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలవారి మీకు ట్రైనింగ్ లో భాగంగా ₹15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Fee:
ఏ క్యాటగరికి చెందిన వారైనా కూడా ఉచితంగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అవకాశం ఇవ్వడం ద్వారా మీరు అయితే ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
OC / OBC / EWS – 0/-
SC/ ST/ PWD – 0/-
👉Selection Process:
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ ఏమీ ఉండదు. కేవలం మీకు అర్హతలలో మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మాత్రమే డైరెక్ట్ గా ఉద్యోగానికి ఎంపిక చేసి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ECIL అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకొని వివరాలు అన్ని చెక్ చేసుకుని ప్రాపర్ గా ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.