AP Prisons Dept Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్లో జైలు శాఖ నుంచి మొత్తం నాలుగు పోస్టులతో ఫార్మసిస్ట్, వాచ్మెన్, డ్రైవర్, ఆఫీస్ అపార్ట్మెంట్ జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకున్న ఛాన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఆడవారు మగవారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం.
జైలవి భాగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకుని వెసులుబాటించారు. గమనించాల్సిందే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగం ఈ లక్ష్యం అయితే వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేయవలసి ఉంటుంది. కనీసం 5th,10th అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇవన్నీ కూడా కొంచెం క్రింది స్థాయి ఉద్యోగాలుగా చెప్పవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 18 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఇచ్చారు. వీటిని అప్లై చేసుకోవాలంటే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 29 వరకు సమయం అనేది ఉంది.
మీకు జాబ్ సెలక్షన్ విషయానికొస్తే మెరిట్ ఆధారంగానే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జరుగుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టాలి అనుకుంటే గనక పెట్టే ఛాన్స్ కూడా ఉంది.
👉Organisation:
ఆంధ్రప్రదేశ్లో జైళ్ళ శాఖ నుంచి మనకు కొత్తగా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. కావున ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి.
👉Age:
ఈ జైలు శాఖలో ఉద్యోగాలకు కనీసం 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు జెండాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉండి మేము చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే కనుక వదులుకోకండి ఇటువంటి మంచి ఉద్యోగాలు అనేవి అప్లై చేసుకున్నట్లయితే మీకు సొంత స్టేట్లోనే ఉద్యోగం అనేది లభిస్తుంది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అనేది 5th, 7th, 10th, b>pharm, Mpharm క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు నాలుగు ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు.
డ్రైవర్ – 1
ఆఫీస్ అపార్ట్మెంట్ – 1
వాచ్మెన్ – 1
ఫార్మసిస్ట్ – 1
👉Salary:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినా కాండిడేట్స్ అందరికీ కూడా పోస్ట్ ఆధారంగా చేసుకొని వాచ్మెన్, ఆఫీస్ అపార్టెంట్ ఉద్యోగాలకు 15000, ఫార్మసిస్టు జాబ్స్ కి 17,500/- మరియు డ్రైవర్ జాబ్స్ కి 18,500/- జీతం అనేది ఇస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 29 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం అయితే జరిగింది.
👉Fee:
మనకు నోటిఫికేషన్ లో భాగంగా దరఖాస్తు ఫీజు వివరాలనేవి మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి దీనికి మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.. కావున ఉచితంగానే అవకాశం ఇచ్చారు వెంటనే మీరు అప్లై చేసుకోండి.
👉Selection Process:
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగానే చేసుకొని మీకు డైరెక్ట్ గా ఉద్యోగానికి ఎంపిక చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీకు స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు అంటే దీనికి సంబంధించి మీకు డ్రైవింగ్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇటువంటివి చెక్ చేసి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి అక్కడినుంచి అయితే మీరు వెళ్లి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.