ECIL Notification 2025:
Electronics Corporation of India Limited – ECIL అనే సంస్థ వారు టెక్నికల్ ఆఫీసర్ – C అనే ఉద్యోగాల కోసం 160 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ముఖ్యమైన సమాచారం మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పవచ్చు. అయితే చేస్తున్నటువంటి పోస్టులు అన్నీ కూడా తొమ్మిది నెలలు కాంట్రాక్టు విధానంలో ఫీల్ చేయడం జరుగుతుంది. అంటే కాంట్రాక్టు పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కాంట్రాక్టు తిరిగేటనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదని మీరు గమనించాలి.
సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 18సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పించారు.
BE/ BTech లో భాగంగా మీకు కనీసం 60 శాతం మార్పులు వచ్చినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దీనికి సెలెక్ట్ అయిన వారు హైదరాబాదులోనే జాబ్ అనేది చేయాలి.. జీతం విషయానికి వచ్చినట్లయితే పోస్టులు ఆధారంగా చేసుకొని 25 వేల నుంచి 31,000 వరకు మీకు జీతం ఉంటుంది. జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకున్న మార్పులు ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి డాక్ మోడ్ వెరిఫికేషన్ కూడా చేసి అన్ని సక్రమంగా ఉంటే అప్పుడు జాబ్ ఇస్తారు.
👉Organisation:
Electronics Corporation of India Limited – ECIL అనే సంస్థ వారు కొత్తగా మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ మీకు తొమ్మిది నెలల పాటు కాంట్రాక్టు విధానంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది.. తొమ్మిది నెలల్లో మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం మీకు కాంట్రాక్టు పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది.
👉Age:
ECIL లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ECIL ఉద్యోగాలకు సంబంధించి BE / BTECH లో భాగంగా ఎవరికైతే 60 శాతం మాటలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
👉Vacancies:
ఈ యొక్క నోటిఫికేషన్ లో భాగంగా మనకు టెక్నికల్ ఆఫీసర్ – C అని పోస్టులకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో అంటే 9 నెలల పాటు మీకు కాంట్రాక్ట్ అనేది ఉండే విధంగా మొత్తం మనకు 160 పోస్టులు అనేవి విడుదల చేశారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా మీకు క్రింది విధంగా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
1st Year – ₹25,000/-
2nd Year – ₹28,000/-
3 & 4th Year – ₹31,000/-
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సెప్టెంబర్ 16 నుంచి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 22 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. మరి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి.
👉Fee:
OC / OBC – No Fee
SC, ST, PWD – No Fee
👉Selection Process:
మీకు ECIL లో సెలక్షన్ ఏవిధంగా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు.. డైరెక్ట్ గా మీకు ఇంజనీరింగ్ లో వచ్చినటువంటి మీ యొక్క అర్హత మార్కులు అనేవి చూస్తారు. అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీయొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది.. ముందుగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లయితే మాత్రమే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ఇచ్చిన గడువులోపు మీరు దరఖాస్తులనేవి ఉచితంగా పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.