Groww Recruitment 2024:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినా Groww నుండి Groww Recruitment 2024 ద్వారా Risk Analyst అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ కంపెనీలో భాగంగా చాలామంది ఎంప్లాయిస్ అనేవారు పని చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్, వివిధ కంపెనీల స్టాక్ లు ఉంటాయి వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
ఈరోజు ఈ ఉద్యోగాలకు కావలసినటువంటి విద్య అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, ఎంపిక విధానం మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
👉Organization Details:
ఈ Groww Recruitment 2024 జాబ్స్ ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి Groww అనే కంపెనీ వారు వాళ్ళ Official వెబ్సైట్లో ఈరోజే విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్. ఈ ఫుల్ టైం జాబ్స్ లో నీకు ప్రతిరోజు 9 గంటల షిఫ్ట్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు మీరు కంపెనీకి అవసరమైన స్కిల్స్ ఉంటే కచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
రైల్వేలో 11,558 TC జాబ్స్ విడుదల
SSC Constable GD Recruitment 2024
👉 Age:
ఈ Groww Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు వయసుతో పని లేకుండా కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి మాక్సిమం మీకు ఎంత వయసు ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకొని అవకాశం ఈ సంస్థ వారు మీకు కల్పిస్తున్నారు.
ఈ జాబ్స్ కి ఆడవారు మరియు మగవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది కావున మీకు తగిన స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ ఉంటే కచ్చితంగా మీరు అప్లికేషన్స్ ఇప్పుడే పెట్టుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్స్ Slots ఫీల్ అయిపోతే మీరు అప్లై చేసుకోవడానికి ఉండదు కావున వెంటనే అవకాశాన్ని యూస్ చేసుకోండి.
👉Education Qualifications:
ఈ Groww Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు కనీసం Graduation ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ సంస్థ వారు మీకు కల్పిస్తున్నారు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకుని అవకాశం ఈ కంపెనీ వారు ఇస్తున్నారు.
మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మరియు ఎక్స్పీరియన్స్ అయినా కూడా పరవాలేదు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
ఈ Groww Recruitment 2024 జాబ్స్ కి సంబంధించి మీకు శాలరీ 35,000/- నెలకు జీతం చెల్లించడం జరుగుతుంది. ఈ జీతంతో పాటుగా అదనంగా మీకు మీయొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకొని మీకు కమిషన్స్ కూడా వస్తాయి దానితోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఈ సంస్థ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి మీ వర్క్ పర్ఫామెన్స్ బాగుండే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే కనుక మీకు మంచిగా జీతంతో పాటు ఇటువంటి Allowances మరియు బెనిఫిట్స్ కూడా అందుతాయి.
👉Responsibilities:
- పర్సనల్ లోన్స్ కోసం ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వాళ్లకి గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరియు వాళ్ళకి తర్వాత ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయడంతో పాటు వాళ్లకు సంబంధించిన ఏవైనా ఫామ్స్ ఉంటే వాటిని మీరు ఫీల్ చేసి సబ్మిట్ చేసి వారికి పర్సనల్ లోన్ వచ్చే విధంగా చూసుకోవాలి.
- మీరు వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ల గురించి అనగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో ఉండే స్టాక్స్, గోల్డ్ మరియు మొదలగు ఇన్వెస్ట్మెంట్ల గురించి మీరు క్లైంట్ కి అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది.
- క్లైంట్ కి సంబంధించిన KYC మొత్తం కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది
- Client యొక్క ఇన్వెస్ట్మెంట్లను ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేస్తూ వాళ్లు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాళ్లకి ఇమ్మీడియేట్గా మీరు దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది తెలియచేయవలసి ఉంటుంది.
- ఫ్లైట్ కి కంపెనీ తరఫునుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళకి కచ్చితంగా మీరు సపోర్ట్ అనేది చేయవలసి ఉంటుంది.
👉 Requirements:
- మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి
- వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ల గురించి అవగాహన ఉండాలి
- మీకు SQL / Phython సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి
- అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఉండాలి
- కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
- MS Office సంబంధించిన పరిజ్ఞానం కూడా కచ్చితంగా మీకు ఉండాలి మరియు దానితో పని చేయగలిగే స్టిల్స్ ఉండాలి
- మల్టీ టాస్టింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
👉Selection Process:
సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా షాట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ అందరికీ ముందుగా కంపెనీ వారు చిన్న టెస్ట్ తో పాటు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. దానిలో మీ యొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకొని కంపెనీ వారి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Benifits:
- ఇవి ఫుల్ టైం జాబ్స్ కాబట్టి మీకు సాలరీస్ చాలా బాగుంటాయి
- మీరు హ్యాపీగా ఇంటర్ నుండి మీ మొబైల్ ఫోన్ తో కానీ కంప్యూటర్ తో కానీ ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు
- ఇందులో మీకు జీతంతో పాటు Benifits అదనంగా ఇవ్వడం జరుగుతుంది
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- మీరు డే షిఫ్ట్ లేదా నైట్ షిఫ్ట్ చూస్ చేసుకుని అవకాశం కూడా కంపెనీ వారు మీకే ఇస్తున్నారు
- మీకు వర్క్ షెడ్యూల్లో భాగంగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన టైంలోని మీరు వర్క్ చేసుకొని అవకాశం కూడా ఉంటుంది
👉Apply Process:
ఈ Groww Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దానిలో చిన్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ని మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాలి. ఫీల్ చేసినటువంటి అప్లికేషన్ ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.