RRB NTPC Notification 2024:
ఈ ఉద్యోగాలు మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుంచి RRB NTPC Notification 2024 ద్వారా 11,558 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మనకి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ మరియు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా చాలా వరకు ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది.. అతిత్వరలో మనకి దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో మీకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది.
ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీకు కావలసినటువంటి విద్యా అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, జీతాలు, అప్లికేషన్ తేదీలు మొదలైన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
👉Organization Details:
ఈ RRB NTPC Notification 2024 అనే ఉద్యోగాలను మనకి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాది మనకి భారీ మొత్తంలో వేకెన్సీస్ తో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.
👉 Vacancies:
ఈ RRB NTPC Notification 2024 ద్వారా మనకి మొత్తంగా చూసుకుంటే 11,558 ఉద్యోగాలను అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.. ఇందులో మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి మరియు వివిధ రకాల కేటగిరీలు అనేవి ఉంటాయి.
ఇందులో భాగంగానే మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ తో పోస్టులు ఉంటాయి మరియు అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తో కూడా పోస్ట్లు అనేవి ఉంటాయి. వాటి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి ఒకసారి గమనించండి.
SSC Constable GD Recruitment 2024
Graduation Level:
POST NAME |
VACANCIES |
Goods Train Manager |
3144 |
Station Master |
994 |
Chief Comm. cum Ticket Supervisor |
1736 |
Jr. Accounts Asstt. cum Typist |
1507 |
Sr. Clerk Cum Typist |
732 |
TOTAL |
8113 |
పైన ఇవ్వబడినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా మీకు Graduation Level పోస్టులు.
Under Graduation Level:
POST NAME |
VACANCIES |
Accounts Clerk Cum Typist |
361 |
Comm. Cum Ticket Clerk |
2022 |
Jr. Clerk Cum Typist |
990 |
Train Clerk |
72 |
TOTAL |
3445 |
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 1ST JAN, 2025 నాటికి మీకు 18 to 36 వయస్సు ఉంటే సరిపోతుంది.
దీనితో పాటుగా SC, ST అభ్యర్థులకు సంబంధించి ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు సంబంధించి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే మీకు కనీసం 10+2 Pass / Any Degree క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాల సంబంధించి మీరు జాబ్లో చేయరు కానీ మీకు స్టార్టింగ్ 40,000/- నుంచి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ రైల్వే ఉద్యోగాలకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు ఫీజు పే చేయాలి. అయితే మీరు కంప్యూటర్ బేస్డ్ ఎక్సమ్ CBT – 1 రాసినట్లయితే అప్పుడు మీకు ఫీజు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది.
UR, OBC, EWS – 500 Rs
SC, ST, ESM, EBC, PWD, & Female – 250 Rs
👉Important Dates:
ఈ RRB NTPC Notification 2024 అని జాబ్స్ కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం మీరు Online లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది.
UG లెవెల్ పోస్టులకు – 21st సెప్టెంబర్ నుండి 20th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు
Graduate లెవెల్ పోస్టులకు – 14th సెప్టెంబర్ నుండి 13th అక్టోబర్ వరకు అప్లై చేయండి.
👉Selection Process:
ఈ రైల్వే RRB NTPC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ క్రింది విధంగా పెట్టడం జరుగుతుంది. అయితే ఇంకా మీకు దీనికి సంబంధించిన పరీక్ష తేదీలు కావచ్చు స్కిల్ టెస్ట్ తేది కావచ్చు అఫీషియల్ గా ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు. మీకు Full Notification వచ్చిన తర్వాత దీనికి సంబంధించి Official Dates రావడం జరుగుతుంది.
- CBT (Computer Based Test) Tier 1 & 2
- Skill Test (For Some Posts)
- Documents Verification
- Medical Tests
👉Exam Dates:
ఈ రైల్వే RRB NTPC Notification 2024 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు అనేవి ఇంకా ఆఫీసర్గా వెబ్సైట్లో పెట్టలేదు మరియు ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కేవలం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పరీక్ష తేదీలు పెట్టిన తర్వాత మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ RRB యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ లకు సంబంధించి మరియు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ లకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు దానిలోనే కనబడుతుంది. మీరు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెంటనే Print తీసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.