RRB NTPC Graduate Jobs 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB – NTPC నుండి మనకే అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 5810 పోస్టులు ఉన్నాయి. ఎంత భారీ మొత్తంలో నోటిఫికేషన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి అవసరం ఉన్నవాళ్లు అప్లై చేసుకోండి.

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కచ్చితంగా డిగ్రీ అర్హత అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్స్ కి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్యలోనే మీరు అప్లై చేసుకోవచ్చు.
మనకు స్టేషన్ మాస్టారు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, సూపర్వైజర్ వంటి జాబ్స్ ఉన్నాయి. మరి వీటికి అప్లై చేయాలంటే 18 – 33 సంవత్సరాలు ఉంటేనే అప్లై చేసుకోవాలి లేకపోతే అప్లై చేయడానికి వీలు కూడా లేదు అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు అధికారిగా చెప్పడం జరిగింది.
మీకు కనీసం డిగ్రీ అర్హత అనేది ఏవి భాగంలో ఉన్నా కూడా అప్లై చేసుకుని వీలు కల్పించడం జరిగితే మన రైల్వే డిపార్ట్మెంట్ వారు. ఇందులో బంగారం ఉంటాయి అవి అన్ని కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది చేసి జాబ్ ఇస్తారు. 35 వేల రూపాయలు జీతం పొందవచ్చు. వీటికి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 20 వరకు కూడా సమయం ఇచ్చారు.
👉Organisation:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB – NTPC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.. కావున అవకాశమన్న ప్రతి ఒక్కరి అప్లై చేసుకోండి.
10th అర్హతతో క్యాంటీన్లో జాబ్స్
👉Age:
రైల్వే శాఖలో విడుదల చేసిన ఈ భారీ వేకెన్సీ 18 నుంచి 33 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా తేడా లేకుండా అప్లై చేసుకొని పనిలోకి అడిగితే వెళ్లొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి స్టేషన్ మాస్టర్ తో పాటు గూడ్స్ ట్రైన్ మేనేజర్ మరియు ఇతరు ఉద్యోగులకు సంబంధించి డిగ్రీ అర్హత ఉండాలి అంటే ఏదైనా పర్వాలేదు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
స్టేషన్ మాస్టారు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, సూపర్వైజర్ పని పోస్టులకు సంబంధించి 5810 పోస్టులు అనేవి విడుదల చేశారు. అంటే కూడా పర్మనెంట్ ఉద్యోగాలు గమనించాలి.
👉Salary:
ఈ యొక్క రైల్వేలో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా 25 వేల నుంచి 40 వేల మధ్యలో జీతాలు ఇస్తారు.
👉Important Dates:
రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు నవంబర్ 20 వరకు కూడా అప్లై చేయొచ్చు.
👉Selection Process:
రైల్వే శాఖలో మీకు మొత్తం రెండు పరీక్షలు ఉంటాయి అవి కూడా ఆన్లైన్లో ఉంటాయి.. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత వీలైతే స్కెల్ టెస్ట్ ఉంటుంది లేదంటే డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ చెక్ అప్ చేసి ఉద్యమాలు ఇస్తారు. మీకు డిసెంబర్ లేదా జనవరిలోనే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి.
👉Apply Process:
రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.