NITCON Recruitment 2025:
NITCON Limited నుండి మనకి 143 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ మనకి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తరఫునుంచి అవుట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది.

ఇవి చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పవచ్చు ఇందులో మనకు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. 10+ 2 అర్హతలు పొంది ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు మరియు 18 నుంచి 45 సంవత్సరాల గరిష్ట బయోపరిమితి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ తో పాటు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. దరఖాస్తులు అనేవి మీరు Nov 6th వరకు కూడా పెట్టుకోవచ్చు ఎగ్జామ్ అయితే మీకు నవంబర్ 9వ తేదీన ఉంటుంది.
Qualification:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు 10ty, 10+2 అర్హతలతో పాటు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి టైపింగ్ స్కిల్స్ కూడా కచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంగ్లీషులో 35 WPM కచ్చితంగా మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి.
Age:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మల్టీ టాస్క్ ఉంది స్టాఫ్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల చేశారు కాబట్టి క్రింది విధంగా మీకు age అనేది ఉండాలి.
MTS – 18 to 45
DEO – 21 to 45
NHAI లో జాబ్స్ | NHAI Recruitment 2025 | Central Govt Jobs 2025
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా మీకు ఒక పరీక్ష అనేది పెడతారు. ఈ పరీక్షా మీకు 20 నిమిషాల పాటు ఉంటుంది. ఈ పరీక్షలో భాగంగా ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పైన ప్రశ్నలు ఉంటాయి.
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది.
Other details :
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీవితాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు నెలవారి కూడా 30000 వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
UR, OBC – 885
SC, ST – 531
అప్లికేషన్ కేబుల్ విషయానికి వచ్చినట్లయితే గనుక ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది చివరి తేదీ చూసుకుంటే నవంబర్ 6వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
దీనికి సంబంధించిన పరీక్ష మీకు నవంబర్ 9వ తేదీన అయితే ఉంటుంది.