Navodaya 2482 Vacancies Out 2025:
కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో భాగంగా మనకు 2,482 పోస్టులకు సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి డిసెంబర్ 4వ తేదీ లోపు మాత్రమే మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th, Any Degree అర్హతతో అప్లై చేసుకునే విధంగా చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి. ఇందులో జాబ్ పొందిన వారందరికీ కూడా మీకు ఉండడానికి క్వార్టర్స్ కూడా వాళ్లే మీకు ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పని చేయడానికి నాన్ టీచింగ్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీడికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే దేశవ్యాప్తంగా ఎవరైనా పర్వాలేదు ఆడవారు మగవారు అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీస వయసు మనకు 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 200482 పోస్టులతో లైబ్రరియన్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు కావున మీకు ఉద్యోగ భద్రత కూడా బాగుంటుంది.
Salary :
ఈ సెంటర్ గవర్నమెంట్ స్కూల్లో మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా నాన్ టీచింగ్ విభాగంలో అయితే గనక ₹25,500/- నుంచి మీకు లక్ష రూపాయలు మధ్యలో జీతాలు ఉంటాయి.
Important Dates :
ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.
Selection Process:
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ముందుగా రెండు పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలలో మనకు నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అయితే రాయవలసి ఉంటుంది. ఇందులో మీకు మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి మీకు మూడు మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ తప్పు సమాధానం పెట్టినట్లయితే గనుక ప్రతి ప్రశ్నకు కూడా ఒక మార్కు మీకు కట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు అయిపోతే అప్పుడు మీకు పోస్ట్ ఆధారంగా చేసుకుని స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.
Apply process :
ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని హ్యాపీగా మీరైతే ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు.