AP ICDS Notification 2025:
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందులో భాగంగా మనకు సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ వంటి జాబ్స్ ఉన్నాయి.

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి నవంబర్ 25 వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు అన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే ఫీల్ చేస్తున్నారు. 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఎటువంటి ఫీజు లేకుండా పదో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే కనుక 20 వేల రూపాయలు జీతం ఇచ్చే విధంగా మనకు 25 నుంచి 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నటువంటి వారి కోసం ఈ జాబ్స్ అయితే విడుదల చేశారు.
Organisation :
ఈ నోటిఫికేషన్ మనకి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ – ICDS రావడం జరిగింది.
Age:
మనకు ఇప్పుడు విడుదల చూసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు చూస్తే కనుక 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేయడానికి వీలు పడుతుంది.
7th అర్హతతో జాబ్స్ | AP Women Development Recruitment 2025 | Latest Jobs in Telugu
Vacancies :
ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో భాగంగా మనకు 04 సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మనకు కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు. అయినప్పటికీ కూడా మనకు మంచి జీతాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా వీటికి అయితే మీరు ట్రై చేసుకోవచ్చు.
Salary :
సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన జీవితాలు విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ ఆధారంగా ₹13,000/- to ₹20,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ 15 నుంచి నవంబర్ 25th మధ్యలోనే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అప్లికేషన్స్ అన్ని ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకోవాలి.
Selection process :
ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి పరీక్షలు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు డైరెక్ట్ గా అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు ఏంటంటే జస్ట్ మీకు 10th, ఇంటర్ వంటి క్వాలిఫికేషన్ అనేది చూసుకొని మిరీత తరంగాన్ని మీకు డైరెక్ట్ గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Apply process :
ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఆధారంగా ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.