రైల్వేలో 1688 TC జాబ్స్ || Railway TC 2026 Notification || RRB TC Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway TC 2026 Notification:

Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే మనకు 1688 టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త Railway TC 2026 Notification రావడం జరిగింది.

Join Whatsapp Channel

Railway TC 2026 Notification

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలనుకుంటే గనుక కచ్చితంగా మనకు నవంబర్ 13 సాయంత్రం 5:00 వరకు కూడా మీకు సమయం అయితే ఇవ్వడం జరిగింది.

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు 21 వేలకు పైగానే జీతం పొందే అవకాశం కూడా లభిస్తుంది.. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే వీటికి సంబంధించి చాలా తక్కువ అర్హత అనగా కనీసం మీకు 12th Pass విద్యార్హత కనీసం ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.

ఈ యొక్క రైల్వే శాఖ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టాలనుకున్న వాళ్ళకి వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు గరిష్టంగా ఉంటే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన సెలక్షన్ చూసుకుంటే కచ్చితంగా కంప్యూటర్ విధానంలో ఒక పరీక్ష ఉంటుంది దానికి అదనంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ వంటివి కూడా కచ్చితంగా ఉంటాయి.

Age:

రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే తప్పకుండా అభ్యర్థులకు 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు AGE ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

రైల్వే శాఖలో Railway TC 2026 Notification ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ కనీసం 12th Pass అయినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం అయితే లభిస్తుంది.

10th అర్హతతో 283 జాబ్స్ 

ITBP లో బంపర్ జాబ్స్ 

కెనరా బ్యాంకులో 3500 జాబ్స్ 

Vacancies :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 1688 రైల్వే టి సి అనగా టికెట్ కలెక్టర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

టికెట్ కలెక్టర్ గా ఉద్యోగాలలో చేరినటువంటి వాళ్లకి జీతం చూసుకుంటే ₹21,700/- to ₹69,100/- మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

  • మొదటగా కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష ఉంటుంది
  • Skill Test ఉంటుంది 

Important Dates :

Apply Start : Oct 28th

Apply End : Nov 30th

Apply process : 

  • RRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • Railway TC 2026 Notification ప్రాపర్ గా చదవండి
  •  దరఖాస్తులన్నీ మీ డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ వివరాలు అన్ని ఇచ్చి నమోదు చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి

Official Notification

Official Website

 Apply Online

Leave a Comment

error: Content is protected !!