AP DCPU Jobs 2025:
ఆంధ్రప్రదేశ్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మనకు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో రకరకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగిందే.

ఇందులో భాగంగా మనకు 10th, Degree వంటి అర్హతలతో చాలా మంచి జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. హైదరాబాదంగా మనకు 10 పోస్టులకు సంబంధించిన ఆయా మల్టీ పర్పస్ స్టాప్ అనగా కుక్ వంటి జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.
మనకు ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే అప్లై చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి నెలవారీ మీకు 18 వేల జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం మీకు అర్హత మార్కులు ఆధారంగానే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. నవంబర్ 29 వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో సమర్పించవచ్చు.
Organisation :
ఈ యొక్క ఉద్యోగాలనేవి మనకి ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు సిసి సంక్షేమ శాఖ నుంచి రిలీజ్ కావడం జరిగింది.
BOB లో బంపర్ జాబ్స్ | BOB Capital Recruitment 2025 | Central Govt Jobs 2025
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఆయా మల్టీ పర్పస్ స్టాప్, హౌస్ కీపర్ మరియు కుక్క వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాదు కేవలం మనకు క్రింది స్థాయి జాబ్స్ మరియు టెంపరరీ జాబ్స్ అంటే కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకుంటారు లేదా మీకు ఔట్సోర్సింగ్ విధానంలో కొన్ని రకాల జాబ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అర్హులు.
Qualification :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రిలీజ్ చేసినటువంటి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కనీస క్వాలిఫికేషన్ 10th, 12th, Degree వంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ యొక్క పోస్టులకు సంబంధించిన జీవితాలు విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ₹23,000/- నేను చేయమనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ కదా కాబట్టి పర్మినెంట్ ఉద్యోగాలకు ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మీకు వర్తించబడవు.
Selection process :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేసినటువంటి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో మీకు ఎటువంటి పరీక్ష నిధి లేకుండా కేవలం మీకు మెరిట్ మాట్లాడడం చేసుకొని ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత జాబ్ ఇస్తారు.
Apply process :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.