KVS NVS Jobs Out 2025:
కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో మొత్తంగా 14,967 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసినదే.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు టీచింగ్ విభాగంలో 13025 పోస్టులు మరియు నాన్ టీచింగ్ విభాగంలో 1942 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి మీ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి మనకు డిసెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు కావున ఎవరికైతే ఛాన్స్ ఉందో వాళ్ళందరూ కూడా కచ్చితంగా డిసెంబర్ 4వ తేదీ అంటే ఈరోజు నుంచి కరెక్ట్ గా మూడు రోజులు మాత్రమే సమయం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోలేదు వాళ్ళందరూ కూడా డిసెంబర్ 4వ తేదీ అంటే రాగల మూడు రోజులు లోపల మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకొని 18 వేల రూపాయలు నుంచి 1,42,000 వరకు కూడా మనకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటి కథనంగా మనకు ప్రత్యేకంగా మీకు క్వార్టర్స్ కూడా ఇస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు హాస్టల్స్ సదుపాయం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు స్టే చేయవచ్చు.
10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి మొత్తం ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఇందులో కూడా మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఉంటుంది దానితోపాటు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా నిర్వహించి మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.