OICL AO Recruitment 2025:
Oriental insurance company limited – OICL నుండి మనకి ఇప్పుడే అధికారికంగా 300 పోస్టులతో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా 30,000 నుంచి 50000 మధ్యలో జీతాలు అనేవి ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అనేవి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 15 మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం Degree అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.
Organisation :
ఈ జాబ్స్ అనేవి అధికారికంగా మనకి Oriental insurance company limited – OICL నుంచి రావడం జరిగింది.
Age :
Oriental insurance company limited – OICL నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగే ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. దీనికి కట్ ఆఫ్ వచ్చేసరికి నవంబర్ 30 2025 వరకు ఉండాలి.
Vacancies :
Oriental insurance company limited – OICL ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి మొత్తంగా 300కు పైగానే ఉన్నాయి.
అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా వరకు వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇందులో భాగంగా మనకు జనరల్ లిస్ట్ మరియు హిందీ రాజ్యసభ అనే జాబ్స్ అయితే ఉన్నాయి.
Salary :
Oriental insurance company limited – OICL సంబంధించి పోస్టులకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే గనుక మనకు 30 వేల రూపాయలు జీతం అనేది పొందే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Selection process :
Oriental insurance company limited – OICL సంబంధించిన పోస్టులకు సెలక్షన్లో భాగంగా మీకు ముందుగా పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష అనేది మీకు జనవరి 10న ప్రిలిమ్స్ పెడతారు. పాస్ అయిన వారికి మెయిన్స్ పరీక్ష అనేది ఫిబ్రవరి 28వ తేదీన 2026 లో నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
Oriental insurance company limited – OICL సంబంధించిన పోస్టులకు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.