SBI SO Recruitment 2025:
SBI నుండి మనకి 1042 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందే. ఈ జాబ్స్ కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ విధానంలో ఈ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నారు కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఇమీడియట్ గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదల చేసినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 20 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే కనక ఆడవారు కానీ మగవారు గాని తేడా నిమిత్తం లేకుండా అందరూ కూడా బహు చక్కగా మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి 51660/- నెలవారి జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.
10th అర్హత తో జాబ్స్ | AP DWCWEO Recruitment 2025 | Latest Jobs in Telugu
Organisation :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI వాళ్లు కాంట్రాక్టు విధానంలో మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసినటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 20 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిలియన్స్ అందరు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Salary :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదల చేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే 51660/- నెలవారీ మీకు జీతాలు అనేవి చెల్లించడం అయితే జరుగుతుంది గమనించాలి.
Qualification :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి కనీసం మీకు Any Degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Selection process:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదల చేసినటువంటి ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవడానికి డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగలకు సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి దరఖాస్తులు అనేవి మీరు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది.