Regional Passport Office Jobs 2025:
మన విజయవాడలో ఉన్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది.
ఇలాంటి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనే మంచి సిటీలో పనిచేసే అవకాశం అనేది వచ్చింది కావున ఎవరికైతే అవకాశం ఉందో వారైతే అప్లై చేసుకోండి. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు ఒక సంవత్సరం పాటు మీకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది తర్వాత మీ యొక్క పర్ఫామెన్స్ కానీ వాళ్ళకి నచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ మీకు ఒక మూడు సంవత్సరాలకి ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది మళ్లీ ఎక్స్టెన్షన్ చేస్తాము అని నోటిఫికేషన్లో.
ఇక జీతం విషయానికి వచ్చినట్లయితే గనక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 50,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కంప్లీట్ చేస్తే గనుక 60 వేల రూపాయలు నిలవాలి మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు గమనించాలి.
గరిష్టంగా 40 సంవత్సరాలు పెంచకుండా ఉన్నటువంటి వయస్సు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.. ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు డిసెంబర్ 16 వరకు కూడా పెట్టుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Organisation :
ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే మన విజయవాడలో ఉన్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి అవకాశం ఉపయోగించుకోండి.
Age:
ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలంటే గరిష్టంగా 40 సంవత్సరాలు ఎంచకుండా ఉంటే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వారీగా మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించదు.
Vacancies :
విజయవాడలో ఉన్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ లో భాగంగా 01 పోస్టులతో మనకు యంగ్ ప్రొఫెషనల్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే పర్మనెంట్ జాబ్స్ కాదు కేవలం కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే.
Salary :
రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ లో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా నెలవారి జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 50,000 పోస్ట్ గ్రాడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నెలకి 60 వేల రూపాయలు చొప్పున మీకు జీతాలు చెల్లిస్తారు.
Selection process :
ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్ లోకి ఎంపిక చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
ఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది చెక్ చేసుకోండి ఒకసారి. చూసిన తర్వాత మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక అప్పుడు అప్లై చేసుకోండి.