Rail Coach Factory Kapurthala Jobs 2025:
రైలు కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా నుంచి ఇప్పుడే 550 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th, ITI వంటి అర్హతలు ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.

ఈ అప్రెంటిస్ వల్ల ఉపయోగం ఏంటంటే గనుక మీకు వన్ ఇయర్ తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తుంది దాని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి రైల్వే జాబ్స్ ఏమైనా పని అనుకోండి అప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకుండా దరఖాస్తులు పెట్టుకోవాలి.
ఈ జాబ్ కి అప్లై చేయాలంటే జనవరి 7వ తేదీ వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కావున ఈ లోపు మీరు అయితే దరఖాస్తులు పెట్టుకోండి.
Job details :
మరి ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనుక ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రిషన్ పెయింటర్ కార్పెంటర్ మెషినిస్టు ఏసీ మరియు రిఫ్రిజిరేషన్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మోటార్ వెహికల్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి.
15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు వల్ల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
CSIR లో 10th అర్హతతో జాబ్స్ | CSIR AMPRI Notification 2025 | Central Govt Jobs in Telugu
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో కూడా ఏ విధమైన పరీక్ష లేదు కేవలం మీకు మెరిట్ మార్కులు చూస్తారు దాని ఆధారంగానే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్లనేవి చేసి డైరెక్ట్ గా ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ యొక్క రైల్వే అప్రెంటిస్ ఉద్యోగలకు సంబంధించిన ట్రైనింగ్ విషయానికి వచ్చినట్లయితే గనక మీకు 12 నెలల పాటు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో మీకు నెలవారి 15 వేల రూపాయల వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
రైల్వేలో విడుదల చేసినటువంటి ఈ యొక్క 550 పోస్టులకు మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
రైల్వే కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లోనే మనకు నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీకు అవకాశం ఉంటే కనుక ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.